చిత్తూరు జిల్లా కుప్పంలో హై టెన్షన్ వాతావరణం

Chittoor: చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు

Jyothi
Published on: 25 Aug 2022 9:11 AM IST
High Tension Atmosphere in Kuppam of Chittoor District
X

చిత్తూరు జిల్లా కుప్పంలో హై టెన్షన్ వాతావరణం

Chittoor: ఛలో కుప్పంకు టీడీపీ పిలుపునివ్వడంతో, కుప్పంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవటానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కుప్పంకు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే కుప్పంకు ప్రత్యేక పోలీసు బలగాలు చేరుకున్నాయి. కుప్పం నుంచి వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. చంద్రబాబు బస చేస్తున్న ఆర్అండ్‌బీ అతిధి గృహం వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story