Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద హైటెన్షన్
![](/images/authorplaceholder.jpg?type=1&v=2)
![High Tension at Visakhapatnam Steel Plant Admin Building High Tension at Visakhapatnam Steel Plant Admin Building](https://assets.hmtvlive.com/h-upload/2021/08/17/322228-steel-plant-2.webp)
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఉద్రిక్తత (ఫైల్ ఇమేజ్)
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రైవేటీకరణకు నిరసనగా అడ్మిన్ బిల్డింగ్ వద్దకు కార్మికులు, ఉద్యోగులు భారీగా చేరుకుంటున్నారు. వర్షం కారణంగా గొడుగులు వేసుకొని నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ప్లాంట్‌లో అన్ని మార్గాలను దిగ్బంధం చేసేందుకు కార్మికులు సన్నాహాలు చేస్తున్నారు.
![](/images/logo.png)
About
![footer-logo](/images/logo.png)
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire