logo
ఆంధ్రప్రదేశ్

రావులపాలెంలో టెన్షన్ టెన్షన్.. ఛలో రావులపాలెం ర్యాలీకి జేఏసీ పిలుపు..

High Tension AT Ravulapalem
X

రావులపాలెంలో టెన్షన్ టెన్షన్.. ఛలో రావులపాలెం ర్యాలీకి జేఏసీ పిలుపు..

Highlights

Konaseema District: రావులపాలెం గోపాలపురంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

Konaseema District: రావులపాలెం గోపాలపురంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. జేఏసీ నాయకులు ఛలో రావులపాలెంకు పిలుపునిచ్చారు. జేఏసీ పిలుపుతో పోలీసు అధికారుల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. నిన్నటి మాదిరి పరిస్థితి చేయిదాటిపోకుండా పోలీసులు భారీగా మోహరించారు. రోడ్లపైకి ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Web TitleHigh Tension AT Ravulapalem
Next Story