జనసైనికుల రాకతో నోవోటెల్ వద్ద హైటెన్షన్

*పవన్ సీఎం సీఎం అంటూ నినాదాలు.. హోటల్ గది నుండి అభిమానులకు పవన్ అభివాదం

Jyothi
Published on: 16 Oct 2022 6:11 PM IST
High Tension at Novotel | AP News
X

జనసైనికుల రాకతో నోవోటెల్ వద్ద హైటెన్షన్

Pawan Kalyan: విశాఖలో జనసేనాని పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పవన్‌ను ఉద్దేశించి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. హోటల్ గది నుంచి పవన్ అభిమానులకు అభివాదం చేశారు. నోవాటెల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Jyothi

Jyothi

Next Story