Clock Tower: అనంతపురం క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్తత

Anantapur Clock Tower: క్లాక్ టవర్‌కు చేరుకున్న వైసీపీ కార్యకర్త హరికృష్ణ

Dhatripriya
Updated on: 6 March 2023 1:09 PM IST
High Tension At Anantapur Clock Tower
X

Anantapur Clock Tower: అనంతపురం క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్తత

Anantapur Clock Tower: అనంతపురం క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ మద్దతుదారుడు హరికృష్ణ క్లాక్ టవర్ వద్దకు చేరుకోవడంతో.. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. రాళ్లదాడిలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు పోలీసులు.

Dhatripriya

Dhatripriya

Next Story