AP News: ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత.. పలు జిల్లాల్లో ఉక్కపోత

AP News: రాయలసీమలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

Shashank Gullapelli
Published on: 1 April 2024 2:40 PM IST
High Temperature Raised In AP
X

AP News: ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత.. పలు జిల్లాల్లో ఉక్కపోత 

AP News: ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ రోజు నుంచి చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కోస్తా ప్రాంతంలోని అనకాపల్లి, అల్లూరు, కోనసీమ, మన్యం జిల్లాల్లో ఈరోజు నుంచి వడగాలులతో ఉక్కుపోత వాతావరణం ఉండనుంది. లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ పై వాతావరణ శాఖ అధికారి సునందతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story