AP High Court: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. జీవో నంబర్‌ 1 కొట్టేసిన హైకోర్టు

AP High Court: జీవో నెంబర్ 1ని కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dhatripriya
Updated on: 12 May 2023 11:34 AM IST
High Court Suspended GO No 1
X

AP High Court: జీవో నెం.1ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పు

AP High Court: జీవో నెంబర్ వన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. జీవో నెంబర్‌ వన్‌ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. జీవో... ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో.. రోడ్ల కూడళ్లలో సభలు, సమావేశాలు పెట్టవద్దని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై విపక్షాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. జీవో నెంబర్ వన్‌ని కొట్టివేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story