Kondapalli Municipality: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టులో విచారణ

Kondapalli Municipality: టీడీపీ హౌస్‌మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు

Sandeep Eggoju
Published on: 23 Nov 2021 3:00 PM IST
High Court Serious on Kondapalli Municipal Chairman Election
X
Representational Image

Kondapalli Municipality: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ హౌస్‌మోషన్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర పరిస్ధితులకు కారణాలపై విచారణ జరిపింది కోర్టు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్‌లు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story