AP High Court: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

AP High Court: కోర్టు ధిక్కరణ నోటీసులు పంపాలని రిజిస్ట్రార్‌కు ఆదేశం రఘురామ కేసులో మెజిస్ట్రేట్ ఆర్డర్స్‌ను రద్దుచేయాలని

Sandeep Eggoju
Updated on: 19 May 2021 5:43 PM IST
AP High Court Serious on Government
X

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

AP High Court: ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. రఘురామ కేసులో మెజిస్ట్రేట్ ఆర్డర్స్‌ను రద్దుచేయాలని ప్రభుత్వం వేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. హైకోర్టు, మెజిస్ర్టేట్ ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలిస్తే.. సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది కోర్టు. సుమోటోగా ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు పంపాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story