AP High court: ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

*విద్యాదీవెన నగదు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసేందుకు నిరాకరణ *కాలేజీల అకౌంట్లలో జమ చేయాలని ఆదేశం

Arun Chilukuri
Published on: 3 Sept 2021 8:09 PM IST
High court Refusal To Deposit Scholarship Cash In Students Mothers Accounts
X

ఆంధ్రప్రదేశ్ హై కోర్టు (ఫోటో ది హన్స్ ఇండియా )

AP High court: ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న విద్యాదీవెన నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసేందుకు నిరాకరించింది. కాలేజీల అకౌంట్లలో జమ చేయాలని కీలక ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.28ను సస్పెండ్‌ చేసింది ఏపీ హైకోర్టు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story