AP High Court: బిగ్‌బాస్‌ షో నిర్వహణపై హైకోర్టులో విచారణ

AP High Court: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ

Rama Rao
Published on: 27 Oct 2022 3:18 PM IST
High Court Investigation on Management of Bigg Boss Show
X

AP High Court: బిగ్‌బాస్‌ షో నిర్వహణపై హైకోర్టులో విచారణ 

AP High Court: బిగ్ బాస్ షో నిలిపేయాంటూ దాఖలైన పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. షో నిర్వాహకులకు హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇటు షో హోస్ట్ చేస్తున్న నాగార్జున కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.

Rama Rao

Rama Rao

Next Story