Anandayya Ayurvedic Medicine: ఆనందయ్య మందు పంపిణీపై హైకోర్టు విచారణ

Anandayya Ayurvedic Medicine: 15 నిమిషాల పాటు విచారణ వాయిదా వేసిన హైకోర్టు * ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌

Sandeep Eggoju
Published on: 31 May 2021 1:14 PM IST
High Court Hearing on Anandayya Ayurvedic Medicine Distribution
X

హై కోర్ట్ లో ఆనందయ్య మందుపై విచారణ (ఫైల్ ఇమేజ్)

Anandayya Ayurvedic Medicine: నెల్లూరు జిల్లా కృష‌‌పట్నం ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఆనందయ్య కోవిడ్‌ మందుపై హైకోర్టు విచారణ చేపట్టింది. నాలుగు రోజులు సమయం ఇచ్చినా వివరాలు ఎందుకు సమర్పించలేదంటూ ఏపీ సర్కార్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఆల్కహాల్, సిగరేట్ఆ రోగ్యానికి హానికరమని తెలిసినా విక్రయిస్తున్నారని న్యాయవాది బాలాజి కోర్టుకు తెలిపారు. మరో వైపు మందు పంపిణీపై కేంద్రం వివరణ ఇచ్చింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లే కుంటే మందు పంపిణీ చేసేందుకు అభ్యంతరం లేదని కేంద్రం తరపున న్యాయవాది తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story