Vijayasai Reddy: జగన్ ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డికి చుక్కెదురు

Vijayasai Reddy: ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చెక్కెదురు అయింది.

Arun Chilukuri
Published on: 10 Aug 2021 3:09 PM IST
High Court Dismisses Vijayasai Reddy Petition in YS Jagan Assets Case
X

Vijayasai Reddy: జగన్ ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డికి చుక్కెదురు

Vijayasai Reddy: ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చెక్కెదురు అయింది. సీఎం అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈడీ కేసులను మొదట విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మొదట సీబీఐ కేసులు లేదంటే సీబీఐ, ఈడీ రెండు కేసులూ సమాంతరంగా విచారించేలా ఆదేశాలివ్వాలని కోరారు. హైకోర్టు విజయసాయిరెడ్డి వాదనను తోసిపుచ్చుతూ సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story