టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట

*టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి నియామకం సరికాదని దాఖలైన పిటీషన్ కొట్టివేత

Rama Rao
Updated on: 15 Sept 2022 7:00 PM IST
High Court Dismisses Petition Filed Against TTD EO Dharma Reddys Appointment
X

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట

TTD EO: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి నియామకం సరికాదని దాఖలైన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కలెక్టర్ స్థాయి కంటే పెద్ద పోస్టులో.. కేంద్ర, రాష్ట్ర సర్వీసులకు చెందిన వారిని ఈవోగా నియమించవచ్చని హైకోర్టు సూచించింది. ఈవోగా ఐఏఎస్‌ను మాత్రమే నియమించాలనే... పిటిషనర్‌ వాదన సరికాదన్న హైకోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది.

Rama Rao

Rama Rao

Next Story