AP High Court: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసును కొట్టివేసిన హైకోర్టు

High Court: మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఉన్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులు కొట్టివేత

Sandeep Eggoju
Updated on: 2 Sept 2021 2:12 PM IST
High Court Dismisses Insider Trading Case Against Srinivas
X

దుళ్లపాటి శ్రీనివాస్ పై ఉన్న కేసు కొట్టేసిన హై కోర్ట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

High Court: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌, మరికొందరిపై ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను కొట్టివేసింది. గతంలో ఈ కేసులో స్టే ఉండటంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నెల రోజుల్లో కేసును తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాస్‌, కుటుంబీకులపై కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు శ్రీనివాస్‌‌ చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది హైకోర్టు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story