AP High Court: అమరావతి.. రైతుల రాజధానే కాదు, ఏపీకి రాజధాని

AP High Court: 30వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు -హైకోర్టు

Sandeep Eggoju
Published on: 16 Nov 2021 4:24 PM IST
High Court Chief Justice Key Comments on AP Rajadhani Amaravathi
X

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

AP High Court: రాజధాని అమరావతిపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. 30వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని గుర్తుచేసిన సీజే అమరావతి రైతుల రాజధానే కాదు, ఏపీకి రాజధానన్నారు. అమరావతి కర్నూలు, విశాఖ సహా అందరిదంటూ గుర్తించుకోవాలన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు తమ కోసమే పోరాడలేదన్న హైకోర్టు సీజే దేశ ప్రజల కోసం పోరాడారన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story