Poonam Kaur Visit Tirumala: శ్రీవారిని దర్శించుకున్న సినీనటి పూనం కౌర్‌

Poonam Kaur Visit Tirumala: శ్రీవారిని దర్శించుకున్న సినీనటి పూనం కౌర్‌.. చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలి

Rama Rao
Updated on: 19 Jan 2022 12:55 PM IST
Heroin Poonam Kaur Visited Tirumala Tirupati Devasthanams
X

 శ్రీవారిని దర్శించుకున్న సినీనటి పూనం కౌర్‌

Poonam Kaur Visit TTD: చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు సినీనటి పూనం కౌర్‌. నైవేద్య విరామ సమయంలో ఆమె శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనాంతరం ఆమెకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు పూనమ్‌ కౌర్.


Rama Rao

Rama Rao

Next Story