Varun Tej: పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్‌ కల్యాణ్‌ను గెలిపించాలన్న వరుణ్ తేజ్

Varun Tej: పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్‌ కల్యాణ్‌ను గెలిపించాలన్న వరుణ్ తేజ్

Shashank Gullapelli
Updated on: 28 April 2024 9:30 AM IST
Hero Varun Tej Election Campaign In Gollaprolu Of Kakinada District
X

Varun Tej: పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్‌ కల్యాణ్‌ను గెలిపించాలన్న వరుణ్ తేజ్

Varun Tej: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో ప్రముఖ సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జనసేన పార్టీ తరఫున రోడ్ షో నిర్వహించారు. ముందుగా పిఠాపురం శ్రీకుక్కుటేశ్వర స్వామి ఆలయంలో తన తండ్రి నాగబాబుతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తాటిపర్తిలో శ్రీ అపర్ణదేవి ఆలయాన్ని సందర్శించారు. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే మనిషి పవన్ కల్యాణ్ అని తెలిపారు. గాజు గుర్తుకు ఓటు వేసి లక్ష మెజార్టీతో పవన్‌ను పిఠాపురం నియోజకవర్గం నుండి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. అదేవిధంగా కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాసులును కూడా గెలిపించాలన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story