Siddharth: ఏపీ మంత్రులపై హీరో సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు

Siddharth: అవినీతి ద్వారా రాజకీయ నాయకులు లక్షల కోట్లు సంపాదించారు

Sandeep Reddy
Updated on: 24 Dec 2021 7:30 PM IST
Hero Siddharth Comments On AP Ministers | AP News Online
X

ఏపీ మంత్రులపై హీరో సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు

Siddharth: ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారం ముదురుతోంది. తాజాగా ఈ అంశంపై హీరో సిద్ధార్థ్ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'సినిమా ఖర్చు తగ్గించుకుని, కస్టమర్లకు డిస్కౌంట్లు ఇవ్వాలని మాట్లాడే మంత్రుల్లారా మేము ట్యాక్స్ పేయర్స్. మీ లగ్జరీల కోసం మేము పన్నులు చెల్లిస్తున్నాం. అవినీతి ద్వారా రాజకీయ నాయకులు లక్షల కోట్లు సంపాదించారు. మీ విలాసాలను తగ్గించుకుని, మాకు డిస్కౌంట్ ఇవ్వండి' అంటూ హాట్ ట్వీట్ చేశారు. ఇదెక్కడి లాజిక్ అంటూ రాజకీయ నాయకులను ఉద్దేశించి హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story