Water Inflow: తూర్పు గోదావరి జిల్లాలోని కాఫర్‌ డ్యామ్‌ దగ్గర వరద ఉధృతి

Water Inflow: దేవిపట్నం మండలాన్ని ముంచిన పోలవరం బ్యా‌క్‌ వాటర్‌

Sandeep Eggoju
Published on: 24 July 2021 2:03 PM IST
Heavy Water Inflow Polavaram Project Godavari District
X

కాపర్ డ్యామ్ కి పోతున్న పోలవరం బ్యాక్ వాటర్ (ఫైల్ ఇమేజ్)

Water Inflow: తూర్పుగోదావరి జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతుంది. కాఫర్‌ డ్యామ్‌ దగ్గర వరద ప్రవాహం కొనసాగుతుంది. దేవిపట్నం మండలాన్ని పోలవరం బ్యాక్‌ వాటర్‌ ముంచెత్తింది. దీంతో గొందూరి గండిపోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. ఏజన్సీ రహదార్లు పూర్తిగా జలమయం కాగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తొయ్యేరు, గుబ్బలపాలెంతోపాటు దండంగి జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కొండమొదలు, తాళ్లూరుతోపాటు తాలిపేరు గ్రామాలు మూడ్రోరోజులు కావస్తున్నా వరద ముంపులోనే ఉన్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story