Penna River: నెల్లూరు జిల్లాలో పెన్నా నదికి వరద ఉధృతి
* సోమశిల జలాశయానికి పోటెత్తుతున్న వరద * 88వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
నెల్లూరు జిల్లాలో పెన్నా నదికి వరద ఉధృతిఫోటో- ది హన్స్ ఇండియా)
Penna River: నెల్లూరు జిల్లాలో సంగం పెన్నా నదికి వరద ఉధృతి పెరగింది. తుపాను ప్రభావంతో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయనికి 76 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సోమశిల జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో 88 వేల క్యూసెక్కుల నీటినీ దిగువకు విడుదల చేశారు.
దీంతో సంగం అనకట్టకు వరద నీరు భారీగా చేరుకున్నాయి. ఆనకట్టపై రాకపోకలు కొనసాగించకుండా గేట్లు మూసివేశారు ఇరిగేషన్ అధికారులు. సంగం మండల కేంద్రం నుండి పొదలకూరు-చేజర్ల మండలాలకు రాకపోకలు నిలిపివేశారు.
Next Story




