Vijayawada: భక్తులతో కిటకిటలాడుతున్న విజయవాడలోని దేవాలయాలు

Vijayawada: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్న భక్తులు

Rama Rao
Published on: 13 Jan 2022 1:14 PM IST
Temples in Vijayawada are bustling with devotees
X

భక్తులతో కిటకిటలాడుతున్న విజయవాడలోని దేవాలయాలు

Temples in Vijayawada: విజయవాడలోని దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. శ్రీమహా విష్ణువును ఉత్తర ద్వారం నుంచి ధనుర్మాసంలో దర్శనం చేసుకుంటే సరాసరి వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం.

Rama Rao

Rama Rao

Next Story