బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

Visakhapatnam: ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు

Jyothi
Published on: 12 July 2022 11:27 AM IST
Heavy Rains to Lashes Across AP
X

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

Visakhapatnam: విశాఖ జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావంతో.. తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story