బంగాళాఖాతంలో బలపడనున్న అల్పపీడనం

*ఇవాళ తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్రా, రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం

Jyothi
Published on: 19 Aug 2022 10:14 AM IST
Heavy Rains To Andhra Pradesh
X

బంగాళాఖాతంలో బలపడనున్న అల్పపీడనం

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడనుంది. ఇవాళ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Jyothi

Jyothi

Next Story