అసని ఎఫెక్ట్‌తో విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు

Vizianagaram: తుపాను గాలులకు దెబ్బతిన్న అరటి, మామిడి పంటలు

Rama Rao
Updated on: 11 May 2022 1:34 PM IST
Heavy Rains in Vizianagaram District with Asani Cyclone effect
X

అసని ఎఫెక్ట్‌తో విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు

Vizianagaram: అసాని తుఫాన్ ప్రభావంతో విజయనగరంలో నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో బారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని మండల కేంద్రాలలో తుఫాన్ సయహక కేంద్రాలు ఏర్పాటు చేశారు. తీర ప్రాంత మండలాలతో పాటు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలను సిద్ధం చేశారు అధికారులు. మత్స్యకార గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు రెవిన్యూ అధికారులు.


Rama Rao

Rama Rao

Next Story