Gulab Cyclone: గులాబ్ తుఫాన్ ప్రభావంతో విశాఖలో భారీ వర్షాలు

Gulab Cyclone: గాజువాక పెదగంట్యాడ హౌసింగ్ బోర్డ్ జలమయం

Sandeep Eggoju
Updated on: 27 Sept 2021 8:57 AM IST
Heavy Rains in Visakhapatnam Due to Gualab Cyclone Effect
X

విశాఖలో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Gulab Cyclone: గులాబ్ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుపాను ఎఫెక్ట్‌తో విశాఖ జిల్లాలోనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కుండపోత వర్షాలతో గాజువాకలోని పెద గంట్యాడ హౌసింగ్ బోర్డ్ జలమయమయింది. ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇళ్లలోకి నీరు చేరిందని స్థానికులు చెబుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story