Tirupati: మరో చెన్నైగా మారిన తిరుపతి.. భయం గుప్పిట్లో జనాలు

Tirupati: తిరుపతి లీలామహాల్ సర్కిల్ నుంచి.. మంగళం, బీటీఆర్ కాలనీల దాకా కన్నీటి కష్టాలు

Shireesha
Published on: 12 Nov 2021 7:54 AM IST
Heavy Rains in Tirupati Like Chennai | Telugu Online News
X

Tirupati: మరో చెన్నైగా మారిన తిరుపతి.. భయం గుప్పిట్లో జనాలు

Tirupati: తిరుపతి మరో చెన్నైగా మారింది. తిరుపతి లీలా మహాల్ సర్కిల్ నుంచి మంగళం, బీటీఆర్ కాలనీల దాకా కన్నీటి కష్టాలలో ప్రజానికం తీవ్ర అవస్థలు పడుతోంది. జల ప్రళయంతో భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. రోడ్డుపై నడవాలంటే నలుగురి సాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో యువకులు బృందంగా ఏర్పడి జనాన్ని రోడ్డు దాటిస్తున్నారు. నడుంలోతు నీళ్ళలో నడిచి వెళ్ళలేక.. జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు.

Shireesha

Shireesha

Next Story