Tirumala: తిరుమలలో భారీ వర్షం.. ఇబ్బందులు పడ్డ భక్తులు

Tirumala: షెడ్లలోకి భక్తుల పరుగులు

Dhatripriya
Published on: 6 May 2023 3:13 PM IST
Heavy Rains In Tirumala
X

Tirumala: తిరుమలలో భారీ వర్షం.. ఇబ్బందులు పడ్డ భక్తులు

Tirumala: తిరుమలలో భారీ వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలికి వచ్చిన భక్తులు వర్షం నుండి తలదాచుకునేందుకు షెడ్ల వైపుకు పరుగులు తీసారు. ఉదయం నుండి ఎండ మండిపోగా... ఒక్కసారిగా వాతావరణ చల్లబడి వర్షం కురిసింది. పిడుగు పడే అవకాశాలు ఉన్నాయని వాతవరణశాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచించింది.

Dhatripriya

Dhatripriya

Next Story