Kurnool: తుఫాన్‌ ప్రభావంతో కర్నూలు జిల్లావ్యాప్తంగా వర్షాలు

*చాలా ప్రాంతాల్లో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు *పంట పొలాల్లోకి భారీగా చేరిన వరద నీరు

Shilpa
Updated on: 19 Nov 2021 1:14 PM IST
Heavy Rains in Kurnool due to Cyclone
X

తుఫాన్‌ ప్రభావంతో కర్నూలు జిల్లావ్యాప్తంగా వర్షాలు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Kurnool: తుఫాను ప్రభావంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అకాల వర్షానికి పంట పొలాల్లో భారీగా నీరు చేరడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతకు వచ్చిన దశలో నీటిలో మునిగిన పంట కన్నీళ్లు పెట్టిస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story