Kadapa: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కడపలో విస్తారంగా వర్షాలు

Kadapa: వర్షంతో ఉపఎన్నిక ఏర్పాట్లలో ఇబ్బందులు పడుతున్న సిబ్బంది

Sandeep Eggoju
Published on: 29 Oct 2021 6:16 PM IST
Heavy Rains in Kadapa Due to Low Pressure in Bay of Bengal
X

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కడపలో విస్తారంగా వర్షాలు (ఫోటో ది హన్స్ ఇండియా)

Kadapa: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కడప జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షంతో బద్వేలు ఉప ఎన్నిక ఏర్పాట్లలో సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంత మంది ఎన్నికల సిబ్బంది వర్షంలోనే సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లగా మరి కొంత మంది మాత్రం పంపిణి కేంద్రం వద్దే నిలబడిపోయారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story