Kadapa Rains: కడప జిల్లాలో విస్తారంగా భారీ వర్షాలు
Kadapa Rains: పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
కడప జిల్లాలో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)
Kadapa Rains: కడప జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముందు కురిసిన భారీ వర్షాల నుంచి కోలుకోక ముందే మళ్లీ వర్షాలు పడటం జిల్లా వాసులను కలవరపెడుతోంది. మరోవైపు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.
Next Story




