Heavy Rains: తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు

Heavy Rains: కొట్టుకపోయిన ముక్తేశ్వరం - కోటిపల్లి రహదారి

Sandeep Eggoju
Updated on: 18 July 2021 6:59 PM IST
Heavy Rains in East Godavari District
X

తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Heavy Rains: తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు విజృంభించాయి. నాన్‌స్టాప్‌గా దంచికొట్టడంతో చెరువులు నిండుకుండలా మారాయి. ముక్తేశ్వరం - కోటిపల్లి మధ్య ఉన్న తాత్కాలిక రహదారి వరద బీభత్సానికి కొట్టుకపోయింది. దీంతో ఆయా గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో కోనసీమ లంకప్రాంతాల వాసుల్లో గుబులు మొదలైంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story