బంగాళాఖాతంలో దూసుకొస్తున్న మరో తుఫాన్.. ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

* రేపటి నుంచి మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

R Tripura Malini
Published on: 7 Dec 2022 8:23 AM IST
Heavy Rains In AP South Coast Rayalaseema
X

బంగాళాఖాతంలో దూసుకొస్తున్న మరో తుఫాన్.. ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ దూసుకొస్తోంది. ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాన్, పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాలో అధిక వర్షాలు పడే అవకాశం ఉంది. 10వ తేదీన కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story