Weather Report: ఏపీలో మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు

Weather Report: వారంరోజుల ముందు రుతుపవనాలు ప్రవేశించే అవకాశం

Shashank Gullapelli
Updated on: 17 May 2024 3:31 PM IST
Heavy Rains In AP For Another 5 Days
X

Weather Report: ఏపీలో మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు

Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి సునంద తెలిపారు.రుతుపవనాల కదలిక కూడ అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.దీంతో రుతుపవనాలు వారం రోజుల ముందే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story