Heavy Rains: అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
Heavy Rains: పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు * యోగివేమన ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
యోగి వేమన ప్రాజెక్ట్ (ఫైల్ ఇమేజ్)
Heavy Rains: అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముదిగుబ్బ మండలంలోని యోగివేమన ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదిలారు. దీంతో డ్యామ్ పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు.. లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.1
Next Story




