అనంతపురం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం

Anantapur: ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు

Jyothi
Published on: 5 Sept 2022 12:39 PM IST
Heavy Rains In Anantapur District
X

అనంతపురం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం

Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు, బెలుగుప్ప మండలాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి స్థానికంగా ఉన్న వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. డోనేకల్లు, రాయంపల్లి, ఉండబండ, ఆర్.కొట్టాల వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డోనేకల్లు వాగులో ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోవడంతో.. ట్రాక్టర్ సహాయంతో ఆర్టీసీ బస్సును బయటకు లాగారు.

Jyothi

Jyothi

Next Story