Weather Report: నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు

Weather Report: 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 May 2024 9:43 AM IST
Heavy rain in Telangana today..Heavy rains from tomorrow
X

Telangana Rains: తెలంగాణలో నేడు భారీ వర్షం..రేపటి నుంచి అతి భారీ వర్షాలు

Weather Report: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఇవాళ్టిలోగా అల్పపీడనంగా మారనుందని.. వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయుగుంగంగా బలపడనుంది. ప్రస్తుతం తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు ఏపీలో మోస్తారు వానలు కురుస్తాయి. అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story