Heavy Rain Lashes in Krishna District: పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం

Heavy Rain Lashes in Krishna District: కృష్ణ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. పలు గ్రామాలలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

S. Srikanth
Updated on: 14 July 2020 2:00 PM IST
Heavy Rain Lashes in Krishna District: పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం
X

Heavy Rain Lashes in Krishna District: కృష్ణ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. పలు గ్రామాలలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రహదారుల మీద వర్షపు నీరు ప్రవహించడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరువూరు మండలంలో పొంగుతున్న వాగులు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన లారీ.



S. Srikanth

S. Srikanth

Next Story