మండూస్ తుఫాన్‌తో తిరుపతి అతలాకుతలం

Rain: కుండపోత వానలతో చిగురుటాకులా వణికిన తిరుపతి

Jyothi
Published on: 10 Dec 2022 12:57 PM IST
Heavy Rain In Tirupati | AP News
X

మండూస్ తుఫాన్‌తో తిరుపతి అతలాకుతలం

Rain: మండూస్ తుఫాన్‌తో తిరుపతిలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. జై భీమ్ నగర్ దాదాపు మునిగిపోయిది. ఇళ్లన్నీ వర్షం నీటితో నిండిపోవడంతో..రాత్రి నుంచి వరద బాధితులంతా సచివాలయంలోనే తల దాచుకుంటున్నారు.

Jyothi

Jyothi

Next Story