తిరుమలలో భారీ వర్షం

Heavy Rain In Tirumala | AP News
x

తిరుమలలో భారీ వర్షం

Highlights

Tirumala: వర్షంతో ఇబ్బందులు పడ్డ భక్తులు

Tirumala: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో తిరమలలో భారీ వర్షం కురిసింది. శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు. వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. తిరుమలతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories