తెల్లవారుజాము నుంచి భారీగా కురుస్తున్న వర్షం.. ఇబ్బందులు పడుతున్న శ్రీవారి భక్తులు

Tirumala: పీఏసి-1 కల్యాణకట్ట హాలులోకి ప్రవేశించిన నీళ్లు.. అందుబాటులో లేని పారిశుధ్య సిబ్బంది

Jyothi
Updated on: 6 Oct 2022 2:00 PM IST
Heavy Rain In Tirumala
X

తెల్లవారుజాము నుంచి భారీగా కురుస్తున్న వర్షం.. ఇబ్బందులు పడుతున్న శ్రీవారి భక్తులు

Tirumala: అల్పపీడన ప్రభావంతో తిరుమలలో తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం కురుస్తుంది. దీంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. PAC-1 కల్యాణకట్ట హాలులోకి ప్రవేశించిన వర్షపు నీళ్లు ప్రవేశించాయి. క్షురకుల హాలులో నిలిచిన నీటిని సిబ్బంది బయటకు పంపిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు తలనీలాలు సమర్పించే పీఏసి-1 కళ్యాణకట్ట హలులోకి వర్షలు నీరు చేరడంతో అంతా జలమయమైంది. అయితే ఇంత జరుగుతున్నా పారిశుధ్య సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో భక్తులు ఇబ్బంది పడుతన్నారు. క్షురకులు హాలులో నిల్చిన నీటిని సిబ్బంది తీసేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story