Weather Report: పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షం..

Weather Report: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

Jyothi
Published on: 4 Jun 2023 5:44 PM IST
Heavy Rain in Parvathipuram Manyam District
X

Weather Report: పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షం..

Weather Report: పార్వతీపురం మన్యం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన బారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా తీవ్ర ఎండల తాకిడితో పాటు ఉక్కపోతతో అల్లాడిన జిల్లా వాసులకు ఇవాళ కురిసిన భారీ వర్షం.. ఉక్కపోత నుండి సేదదీరేలా చేసింది. మధ్యాహ్నం 2గంటల నుండి ఒక్కసారిగా వాతావరణం మారడంతో పాటు భారీ వర్షానికి ఈదురు గాలులు తోడవ్వడంతో పలు చోట్ల చెట్లు కూలి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై పడిన చెట్లను జిల్లా అధికారులు తొలగించేందుకు చర్యలు చేపట్టి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చేసారు.

Jyothi

Jyothi

Next Story