Kakinada: కాకినాడ జిల్లాలో భారీ వర్షం

Kakinada: యానాంలో పెరుగుతున్న గోదావరి ఉధృతి

Jyothi
Published on: 12 July 2022 11:00 AM IST
Heavy Rain in Kakinada District | AP News
X

Kakinada: కాకినాడ జిల్లాలో భారీ వర్షం

Kakinada: కాకినాడ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. యానాం నియోజకవర్గంలో గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఫెర్రీరోడ్డు, రాజీవ్ గాంధీ బీచ్ పరిసర ప్రాంతాలు నీట మునగగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Jyothi

Jyothi

Next Story