ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు

Eluru: లోతట్టు ప్రాంతాలు జలమయం, ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీళ్లు

Jyothi
Published on: 19 Sept 2022 1:32 PM IST
Heavy Rain In Eluru District
X

ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు

Eluru: ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాలులోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. కలెక్టర్‌ కార్యాలయం, ప్రభుత్వాస్పత్రి, జిల్లా కోర్టు నీటమునిగాయి.

Jyothi

Jyothi

Next Story