Rains: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షం.. ముంచెత్తిన వరద

Rains: నాలుగు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

Jyothi
Published on: 20 July 2023 9:51 AM IST
Heavy Rain In Ambedkar Konaseema District
X

Rains: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షం.. ముంచెత్తిన వరద

Rains: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పి.గన్నవరం మండలాన్ని వరద ముంచెత్తింది. నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపైనే ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Jyothi

Jyothi

Next Story