అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు

Alluri Sitarama Raju: మూడు రోజులుగా జల దిగ్బంధంలోనే ముంపు మండలాలు

Jyothi
Published on: 11 Aug 2022 11:47 AM IST
Heavy Rain In Alluri Sitarama Raju District
X

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు

Alluri Sitarama Raju: అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ముంపు మండాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. 220 గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శబరి నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం నుండి కూనవరానికి రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలం చట్టి రహదారిపై శబరి నీరు ప్రవహిస్తుండటంతో ఛత్తీస్‎గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Jyothi

Jyothi

Next Story