Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

*బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం *అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం

Shilpa
Published on: 16 Oct 2021 10:44 AM IST
Heavy Rain Alert to Telangana and Andhra Pradesh
X

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన(ఫైల్ ఫోటో)

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఇక అల్పపీడన ప్రభావం ఉత్తరాంధ్రపై అధికంగా కనిపించే అవకాశాలున్నాయి. దీంతో అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అదికారులు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.

Shilpa

Shilpa

Next Story