Nellore: ఆగని పెన్నా నది ఉధృతి.. తీర ప్రాంతంలో భయానక పరిస్థితులు

*వరద ముప్పు ప్రాంతాల్లో తాగునీటి కోసం అవస్థలు *అంతకంతకూ పెరుగుతున్న వరద ఉధృతి

Sandeep Reddy
Published on: 21 Nov 2021 9:53 AM IST
Heavy Floods in Nellore District Penna River
X

అంతకంతకూ పెరుగుతున్న పెన్నా నది వరద ఉధృతి 

Nellore: నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఉధృతి ఆగడం లేదు. తీర ప్రాంతంలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. వరద ముప్పు ప్రాంతాల్లో తాగునీటి కోసం జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంకా 30 గ్రామాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. పడుగుపాడు సమీపంలో వరద ప్రవాహానికి రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యింది. వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story