Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న భారీ వర్షాలు
Heavy Rains: రైతుల పాలిట గండంగా మారిన వాయుగుండం
రెండు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు (ఫైల్ ఇమేజ్)
Heavy Rains: పుదుచ్చేరి - చెన్నై మధ్య తీరం దాటిన వాయుగుండం రైతుల పాలిట గండంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ఇప్పుడే చేతికొచ్చిన పంట నీటి పాలవుతోంది. తెలంగాణలోని పెద్దపల్లిలో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ తడిసి ముద్దయింది. రైతులు అమ్ముకునేందుకు తెచ్చిన వందల క్వింటాళ్ల ధాన్యం తడిచిపోయింది. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు.
Next Story




