GVL: జగన్‌ విశాఖ వస్తారని విని చేవుల తుప్పు పట్టాయి

GVL: సచివాలయం ఎక్కడ ఉంటే రాజధాని అక్కడ ఉన్నట్లే

Dhatripriya
Published on: 5 Feb 2023 3:42 PM IST
Hearing That Jagan Will Come To Vizag
X

GVL: జగన్‌ విశాఖ వస్తారని విని చేవుల తుప్పు పట్టాయి

GVL: ముఖ్యమంత్రి జగన్ విశాఖ వస్తారని విని విని చెవులు తుప్పు పట్టాయని ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి విషయంలో తమ స్టాండ్ మారదన్నారు. సచివాలయం ఎక్కడ ఉంటే రాజధాని అక్కడ ఉన్నట్లేనని చెప్పారు. సీఎం ఎక్కడికైనా రావచ్చు కానీ వచ్చిన చోట రాజధాని అంటే కుదరదన్నారు జీవీఎల్.

Dhatripriya

Dhatripriya

Next Story